ఈ బ్లాగు ప్రపంచానికి నేనేమి కొత్త కాదు. ఈ ప్రస్థానం గమ్యం ఎక్కడో ఇంకా తెలీదు. సాహిత్య, కళా లోకం లో , ఊహ ప్రపంచం లో ఎన్నెన్నో అనుభూతులు,
అవన్నీ కలబోసి రాయాలనే నా ఈ చిన్ని ప్రయత్నం. నేను రాయబోయావి ఎవరిని ఉద్దేశించినవి కాదు, మరి ఎవరిని అనుకరించినవి కాదు.
http://sujana.duttaluru.googlepages.com/
1 comment:
Post a Comment